Nara Bhuvaneswari wife of chandrababu naidu condemns the arrest of her husband in ap skill development scheme scam case | టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన భార్య భువనేశ్వరి స్పందించారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఓ బిడ్డకు మనసు బాగోనప్పుడు.. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తారు. అలాగే తాను కనకదుర్గమ్మకు నా బాధను చెప్పుకోవడానికి వచ్చానన్నారు. నా భర్త చంద్రబాబును రక్షించమని... ఆయనకు మనో ధైర్యం ఇవ్వాలని వేడుకున్నానని భువనేశ్వరి తెలిపారు.
#chandrababuarrest
#chandrababu
#NaraBhuvaneshwari
#TDP
#YSRCP
#SkillDevelopmentCase
#ChandraBabu
#ChandrababuNaiduArrested
#CMjagan
~ED.234~PR.40~